" ఓం హర శంకరా.." సురేఖ హృద్యంగా ఆలపించిన భక్తిగీతం.. / Surekha Sings the Devotional Song.. // ధారావాహిక లోని భాగంగా HinduSwastika.svg హిందూ మతము HinduSwastika.svg Om.svg హిందుత్వ చరిత్ర భావనలు[show] భారతీయ దర్శనములు[show] హిందూ దేవతలు[show] ధర్మశాస్త్రములు[show] అభ్యాసములు[show] గురువు,సాధువు,తత్వవేత్త,ఆచార్యులు[show] ఇతర విషయములు[show] హిందూమతం నిబంధనలు పదకోశం vte శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు.నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.[1] శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.[2]. శైవం, వైష్ణవం, శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు //శివ శబ్ధ అర్ధాలు శివుడు ఆద్యంతాలు లేని వాడు, అతిశయించువాడు (ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా; ఏ కాలం నుండైనా, ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు) మరియు రూపాతీతుడు. అందుకే శివును ఈ విధంగా స్తోత్రం చేశ్తారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్ వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్ వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ కంచి కైలాసనాథ ఆలయ శివలింగం నటరాజ నృత్య భంగిమలో పరమ శివుడు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు. పుట్టుక విశేషాలు, కథనాలు శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే ఆందరు దేవతలు శివారదకులే.విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగారధన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.అందుకే పరమశివుడు అంటారు. మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చిందిఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉంది. శివుని రూపం పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపాలు శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. ఆవి రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జగ్రత్తగా పరిశిలిస్తే మహదేవుణ్ణి రెండు రుపాలలో గమనిస్తాము. // దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. ఆదిదేవుడు రుద్రుడు పరమశివుడు గంగాధరుడు గౌరీపతి నటరాజు కైలాసాధిపతి పశుపతి గరళకంఠుడు హరుడు చంద్రమౌళి ముక్కంటి పాలాక్షుడు చంద్రశేఖరుడు నీలకంఠుడు // మార్కండేయుని రక్షించే శివుడు, రాజా రవి వర్మ చిత్రం శివ పురాణము బసవ పురాణము కార్తీక పురాణము ప్రముఖ శివ దేవాలయాలు ప్రధాన వ్యాసము: శివాలయం శివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు. మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్ఠించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్ఠింపబడుచున్నాడు. శివలింగాలు నాలుగు రకాలు. అవి దైవికాలు, ఆర్షకాలు, బాణలింగాలు, మానుషాలు. రామనాథస్వామి లింగము - రామేశ్వరము శ్రీశైల క్షేత్రము|మల్లికార్జున లింగము - శ్రీశైలము భీమశంకర లింగము - భీమా శంకరం ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం, నాసిక్ సోమనాథ లింగము - సోమనాథ్ నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక) ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం మహాకాళ లింగం - ఉజ్జయని వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్) విశ్వేశ్వర లింగం - వారణాశి కేదారేశ్వర

#Studio Praanamitra#Studio Pranamitra#Praanamitra#Devotional Songs#Devotional Song#Om HaraShankara#Surekha#Chittoori Krishna Kumari#Hyderabad#Telanganaఓం హర శంకరాసురేఖ#Lord Shiva#Shiva#Hara#స్టూడియోప్రాణమిత్రom hara shankara song lyricsstudio prana mitra#Devotional Songs Teluguఆధ్యాత్మికంతెలుగుపాట